ముఖ్యమైన కథనాలు
మణిపుర్లో హింసను మోదీ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోంది?
మణిపుర్‌లోని కుకీ-ఆధిపత్య ప్రాంతంలో అడుగు పెట్టడానికి ఏ మెయితెయ్ కూడా ధైర్యం చేయడం లేదు. మరోవైపు మెయితెయ్ ప్రజల ప్రాంతానికి వెళ్లే సాహసం ఏ కుకీ చేయడం లేదు. ఎందుకింత వైషమ్యం నెలకొంది?
లైవ్ సూడాన్: సైన్యం జరిపిన వైమానిక దాడిలో 5 గురు చిన్నారులు సహా 17 మంది మృతి
ఈ దాడిలో మరో 11 మంది గాయపడ్డారని, వారిని బషీర్ ఆసుపత్రిలో చేర్చినట్లు సూడాన్ వార్తాసంస్థ డార్ఫుర్ 24 తెలిపింది.
తెలంగాణ: ప్రొ. హరగోపాల్‌పై తీవ్రవాదం కేసు పెట్టి వెనక్కి తీసుకున్నారు, ఏం జరిగింది?
మావోయిస్టు సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండేవారిపై కేసులు పెట్టడం సహజమే కానీ, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూనే, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు..అందునా అకడమిక్ రంగంలో పేరున్న హరగోపాల్, పద్మజల పేర్లు కూడా చేర్చడం ఆశ్చర్యం కలిగించింది.
బాపట్ల టెన్త్ విద్యార్ధి మర్డర్ కేసు: ట్యూషన్‌కు వెళ్లి సజీవ దహనమయ్యాడు, ఈ హత్యకు అసలు కారణాలు ఏంటి?
అమర్నాథ్ ప్రయాణించే మార్గం, సమయం అతని ప్రాణాల మీదకు తెచ్చాయని బంధువులు చెబుతున్నారు. అసలు ఆ విద్యార్ధిని చంపాల్సిన అవసరం ఎవరికుంది, అసలేం జరిగింది?
మహారాష్ట్ర: రూ.3 లక్షల కోట్ల విలువైన భారీ ఆయిల్ కంపెనీని ఇక్కడి ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు?
స్థలం చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా వేలకొద్దీ రోడ్లపైకి తరలివచ్చారు. మహిళల నాయకత్వంలో నిరసనలు చేపట్టారు. మండుటెండల్లో రోడ్లపై పడుకుని అధికారులు సైట్ దగ్గరకు ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
కెనడాలో భారతీయ విద్యార్థులు ఎలా మోసపోయారు? విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి
కెనడాలో చదువుకోవడానికి వెళ్ళిన దాదాపు 700 మంది విద్యార్థులు ఫేక్ సర్టిఫికేట్లతో మోసపోయారని తేలింది. ప్రస్తుతం ఈ విద్యార్థులంతా సీబీఎస్ఏ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్నారు.
యుక్రెయిన్ యుద్ధం: 'రష్యా అణ్వాయుధాలను బెలారస్లో మోహరించాం' - ధ్రువీకరించిన పుతిన్
రష్యాకు బెలారస్ కీలకమైన మిత్ర దేశం. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పుడు బెలారస్ అందుకు లాంచ్ ప్యాడ్‌గా పనిచేసింది.
ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
ఆదిపురుష్ సినిమాలో సీత గురించిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ మాటను వెంటనే తొలగించకపోతే సినిమాను ఆడనిచ్చేది లేదంటూ హెచ్చరించారు.
ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
కాలు, మోకాలు, పాదం వంటి శరీరంలోని కింద భాగాలకు రక్తనాళాల ద్వారా జరిగే రక్తసరఫరా వేగంలో మార్పులు వస్తాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
NIRF ర్యాంకింగ్స్: తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలు ఎందుకు పడిపోతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు గత కొన్నేళ్ళుగా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు సాధించే విషయంలో చతికిలపడుతున్నాయి. ఇప్పుడేం చేయాలి?
విద్యార్థుల ఆత్మహత్యలు: 'డిప్రెషన్లో చనిపోదామని పట్టాల మీద పడుకున్నా... ఎదురుగా వేగంగా రైలు కూడా వచ్చింది'
విద్యార్థులు ఇటీవలి కాలంలో బలవన్మరణాలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. అసలు ఎవరికైనా తాము డిప్రెషన్లో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దీని నుంచి బయటపడడం ఎలా?
ఆదిపురుష్ రివ్యూ: వాల్మీకి రామాయణమా... ఆధునిక రామాయణమా?
ఓం రౌత్ ముఖ్య ఉద్దేశం, ఈతరానికి రామాయణాన్ని పరిచయం చేయడమే అయితే, ఎవెంజర్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, కింగ్ కాంగ్ లాంటి సినిమాల ప్రభావం 'ఆదిపురుష్'పై పడడంలో తప్పు లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
మామూలుగా అయిదారు వందలు వచ్చే కరెంటు బిల్లు వేసవిలో డబుల్ అవుతుంది. కానీ, ఈసారి విద్యుత్ బిల్లులు నాలుగు రెట్లు పెరిగాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెక్కన్ క్రానికల్ పూర్వ చైర్మన్ టి. వెంకట్రామిరెడ్డిని ఈడీ ఎందుకు అరెస్టు చేసింది?
'ఆయన డెక్కన్ క్రానికల్ నుంచి వేరే వ్యాపారాలపైకి, ముఖ్యంగా క్రికెట్పైకు తన దృష్టిని మరల్చారో అప్పటి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.'
తేజస్వినీ రెడ్డి: లండన్‌లో హత్యకు కొద్ది గంటల ముందు తల్లితో ఏం చెప్పింది?
‘‘అపార్టుమెంట్లో కామన్ కిచెన్ ఉంటుంది. షేరింగ్ గదులు ఉంటాయి. అఖిల, తేజస్విని ఒక గదిలో ఉంటున్నారు. బ్రెజిల్ కు చెందిన యువకుడు, అతని స్నేహితురాలు మరో గదిలో ఉంటున్నారు. అతను చదువుకోవడానికి వచ్చినట్లు చెబుతున్నారు గానీ, మిగిలిన వివరాలేవీ తెలియదు.’’
ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
చివరి నిమిషంలో డ్రైవర్లు క్యాబ్‌లను క్యాన్సిల్ చేయడంతో ఇలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి, ఈ సమస్యను ఎలా అధిగమించాలి?
చిత్తూరు: నిరుడు కేజీ రూ.70 పలికిన తోతాపురి మామిడిని రైతులు ఇప్పుడు రూ.10కే అమ్మాల్సి వస్తోంది? దీని వెనక ఎవరున్నారు?
తోతాపురిని బెంగుళూరు మామిడి, సందర్శ, కిలి మూకు అని కూడా పిలుస్తారు. ఇది పుల్లటి రుచికి,మందంగా ఉండే గుజ్జుకు ప్రసిద్ధి. తోతాపురి గుజ్జుతో ఫ్రూటీ, మాజా, స్లైస్ లాంటి పానీయాలు తయారు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు, సర్‌చార్జీలు, ఇంకా రకరకాల పేర్లతో ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని నిరసన వ్యక్తం అవుతోంది. ఇంతకీ కరెంటు బిల్లులో ఉండే చార్జీలేంటి? వాటిని ఎలా లెక్కిస్తారు?
చికెన్ ధర అమాంతం పెరిగింది... ఎందుకు?
ఈ సీజన్లో చికెన్ ధర కిలో మూడొందలు దాటింది. శ్రావణమాసానికీ చికెన్ ధరలకూ ఏమైనా సంబంధం ఉందా?
జాతీయం
ఉత్తరాఖండ్ వరదలు: ‘నా భార్య నా కళ్ల ముందే నదిలో కొట్టుకుపోయింది...’
'ఆ రాత్రి అలకనంద నదీ తీరంలో దైవనామం జపిస్తూ భజనలు చేస్తున్నాం. అంతలోనే నది వైపు నుంచి భయంకరమైన శబ్దం. పెద్ద పెద్ద బండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చాయి. చూస్తుండగానే ఉగ్రరూపం దాల్చిన నదిలో నా భార్య, మరదళ్ళు కొట్టుకుపోయారు.'
మోదీ పాలనలో భారతదేశం అప్పు రూ. 100 లక్షల కోట్లు పెరిగిందా... కాంగ్రెస్ ఆరోపణలో నిజం ఎంత?
మోదీ అధికారం చేపట్టిన తరువాత ఈ తొమ్మిదేళ్ళ కాలంలో దేశం అప్పు 55 లక్షల కోట్ల రూపాయల నుంచి 155 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఆర్ధిక నిపుణులు ఏమంటున్నారు?
సాక్షి మలిక్: 'ప్రధాని మోదీ మౌనం మమ్మల్ని బాధిస్తోంది'
‘ప్రధానమంత్రి తప్పనిసరిగా దీనిలో జోక్యం చేసుకోవాలి. పోలీసుల విచారణ పూర్తిగా నిష్పాక్షపాతంగా జరగాలని చెప్పాలి. విచారణ ఎట్టి పరిస్థితుల్లో పక్కదోవ పట్టకూడదని ఆదేశించాలి’ అని సాక్షి మలిక్ బీబీసీతో అన్నారు.
బిపర్జోయ్: తీరాన్ని తాకిన తుపాను, పశ్చిమ తీర ప్రాంతాలలో పెనుగాలులు, భారీ వర్షాలు
ఈ తుపాను కారణంగా గుజరాత్‌లోని అన్ని కోస్తా తీర ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్వారకా, జామ్‌నగర్, మోర్బీ, రాజ్‌కోట్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి.
అమృత్సర్: ఆకలి ఎరుగని నగరం.. సిక్కుల సేవాగుణానికి ఇది ఎలా ఉదాహరణగా నిలుస్తోంది?
స్వర్ణ దేవాలయంలో రోజుకు లక్ష మందికి భోజనాన్ని వండి వార్చుతుంటారు. వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ అందరికీ భోజనాన్ని అందుబాటులో ఉంచుతారు. ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని ‘లంగర్’గా పిలుస్తారు.
రైతు ఉద్యమ సమయంలో ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం
ట్విటర్‌కు భారత్‌లో పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మూసివేస్తామని, మా ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని చెప్పారంటూ జాక్ డోర్సీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు.
కోవిడ్ డేటా లీక్: ‘వ్యాక్సీన్ వేయించుకున్నవారి ఫోన్, ఆధార్, పాన్ నంబర్లు టెలిగ్రామ్‌లో’.. ఈ వార్తలపై ప్రభుత్వం ఏమంది?
రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖుల పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డ్ నంబర్లు, పుట్టినరోజులు, ఫోన్ నంబర్లు తదితర సమాచారం టెలిగ్రామ్ యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ధోనీని పొగిడితే హర్భజన్ సింగ్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు... వారిద్దరికీ గతంలో ఏమైనా గొడవలున్నాయా?
ఆస్ట్రేలియా చేతిలో భారత క్రికెట్ టీమ్ ఓడిపోవడంతో చాలా మంది అభిమానులు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీని గుర్తుకు చేసుకున్నారు. ధోనీ అభిమాని ఒకరు చేసిన ట్వీట్‌కు హర్భజన్ రియాక్షన్ చర్చనీయాంశంగా మారింది.
ICC వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్: ఫైనల్స్ దాకా వచ్చి భారత్ ఎందుకు చతికిలపడుతోంది?
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నాలుగేళ్లల్లో రెండుసార్లు రెండో స్థానంలో నిలవడం చిన్న విషయమేం కాదు. కానీ, రెండుసార్లు ఫైనల్లో ఓడిపోవడం భారత్‌కు మచ్చ తెచ్చే విషయమే.
భారత్‌లో వందేళ్ళ కిందటే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని కలగన్న బ్రిటిష్ ఇంజనీర్
కోల్‌కతా ప్రజలు ఈ ఏడాది చివరి కల్లా అండర్‌వాటర్ రైలులోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా వందేళ్ళ కిందటే ఈ నగరంలో అండర్ వాటర్ ట్రైన్ మార్గం నిర్మించాలని తలపెట్టిన ఓ బ్రిటిష్ ఇంజినీర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
అంతర్జాతీయం
జపాన్: రేప్ నిర్వచనాన్ని మార్చి, సెక్స్‌కు సమ్మతి వయసును ఎందుకు పెంచాల్సి వచ్చింది?
టోక్యోలో ఒక వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని ప్రతిఘటిస్తున్నా గోడకు అదిమిపెట్టి ఆమెతో సెక్స్ చేశాడు. అతడికి కోర్టులో శిక్ష పడలేదు. కారణం, అతడి చర్యలు "అడ్డుకోలేనంత కష్టమైనవి కాదని” కోర్టు భావించడం.
తొలి సింథటిక్ మానవ పిండాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు...ఇది నైతికమేనా?
చాలా దేశాల్లో మానవ పిండాల పరిశోధనలో 14 రోజుల నిబంధనను వాడుతున్నారు. మానవ పిండాలను 14 రోజులకు మించి బయట పెంచకూడదని ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
బైక్ బస్సు: 'స్కూల్ బస్సు కన్నా ఇదే బాగుంది'
పిల్లలే స్వయంగా బైక్ బస్సుల ద్వారా ఎంత దూరమైనా గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్నారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం: మృతి చెందిన రష్యా సైనికుల్లో ప్రొఫెషనల్ సోల్జర్స్తోపాటు ఖైదీలు...ఈ యుద్ధగతి ఎలా మారిపోతోందంటే...
యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి బీబీసీ, దాని భాగస్వామ్య సంస్థలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎంతమంది ఆ దేశ సైనికులు మరణించారో లెక్కించడానికి ప్రయత్నించాయి.
ఉత్తర కొరియాలో ఆకలి చావులు, తిండి లేక కొండల్లోకి వెళ్ళి ఆత్మహత్యలు
దేశ సరిహద్దులు మూసేసిన తరువాత ఆహారానికి కొరత ఏర్పడింది. ఆకలితో చనిపోతామనే బాధ ఒకవైపు, నిబంధనలను ఉల్లంఘిస్తే ఉరి తీస్తారేమోననే భయం మరోవైపు జనాన్ని వెంటాడుతున్నాయి.
మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
ఈ ఫిషింగ్ బోటులో ఇంకా వందల మంది వలసదారులు ఉన్నారని ఇప్పటికే ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు.
కొలంబియా అమెజాన్: ప్రపంచాన్ని షాక్ చేసిన 4 ప్రమాదాలు... చావు తప్పి బతికి బయటపడ్డ ఘటనలు
ఆండీస్ పర్వత శ్రేణుల్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలతో మిగిలినవారు తమ సహచరుల శరీరాలనే తినాల్సి వచ్చింది. దాదాపు రెండున్నర నెలల తర్వాత వారి ఆచూకీ తెలిసింది.
శవాల నుంచి అవయవాలను తీసి ఆన్లైన్లో అమ్ముకున్న మార్చురీ మాజీ అధికారి, కేసు నమోదు
"హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురిలోకి సెడ్రిక్ లాడ్జ్ పలువురిని అనుమతించారు. వారు ఏం కొనుగోలు చేయాలో ఎంచుకోవడానికి శవాలను పరిశీలించేవారు" అని అమెరికా అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా: ఒకప్పుడు గూఢచారులను ఉరి తీసిన చట్టం కింద ట్రంప్‌పై అభియోగాలు ఎందుకు మోపారు?
ఈ చట్టంలో శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి. 1953లో సోవియట్ యూనియన్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారంటూ ఇద్దరు మహిళలకు మరణశిక్ష విధించారు. ఇప్పుడు అదే చట్టం కింద ట్రంప్ మీద అభియోగాలు మోపారు.
చెరిల్: 53 ఏళ్ల కిందటి చిన్నారి మిస్సింగ్ కేసును రీ-ఓపెన్ చేయాలంటూ కోర్టుకెక్కిన కుటుంబం
తమ పాప తప్పిపోయిన 53 ఏళ్ల తర్వాత కేసును పునర్విచారించాలంటూ బ్రిటన్ కుటుంబం న్యూసౌత్ వేల్స్ అటార్నీ జనరల్‌ను కోరుతూ లేఖ రాసింది. ఆ పాప ఎలా తప్పిపోయింది?
సినిమా - వినోదం
గ్లాడియేటర్ సీక్వెల్ షూటింగ్: దూసుకొచ్చిన భారీ అగ్నిగోళం, చిత్రబృందానికి గాయాలు
మొరాకోలో జరుగుతున్న గ్లాడియేటర్ సినిమా చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం సంభవించడంతో చిత్ర బృందంలోని పలువురికి గాయాలయ్యాయి.
'టక్కర్' రివ్యూ: లవర్ బాయ్ సిద్దార్థ్‌కు ఈ సినిమా మాస్ ఇమేజ్ తెచ్చిందా?
గుణ కలలు, ఎదురవుతున్న పరాభవాలు, తన ఆర్థిక స్థితిగతులూ చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. దర్శకుడు ఈ కథను అటు వైపు లాక్కెళ్తేనే బాగుండేది. కానీ, హీరో మొదలెట్టిన ప్రయాణం ఒకటి, చేరిన గమ్యం మరోటి అన్నట్టు తయారైంది.
ఆదిపురుష్ - ప్రభాస్: ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఒక సీటు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎందుకు?
రాముడి భక్తుల విశ్వాసాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి థియేటర్లోనూ ఒక సీటును ఎవరికీ విక్రయించకుండా హనుమాన్ కోసం వదిలిపెడుతున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. అయితే, దీనిపై ఆన్లైన్లో ట్రోలింగ్ ఎందుకు వస్తోంది.
‘అహింస’ రివ్యూ: డైరెక్టర్ తేజ మార్క్ కనిపించిందా? రామానాయుడి మనవడి నటన ఎలా ఉంది?
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ 'అహింస' తెరకెక్కించారు.
2018 సినిమా రివ్యూ: కేరళ ప్రళయంపై తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాల వరదలో ముంచెత్తుతోందా?
ఈ సినిమాలో అసలైన అనుభూతి ద్వితీయార్థంలో మొదలవుతుంది. ఫస్టాఫ్‌లో ఎదురైన ఒక్కో ప్రశ్నకు సెకండాఫ్ మొదలైనప్పటి నుంచే సమాధానం దొరుకుతుంది.
మళ్లీ పెళ్లి రివ్యూ: భార్య వల్ల మనశ్శాంతి లేని భర్త... భర్త వల్ల సుఖం లేని భార్య... వీరి కథ ఆకట్టుకుందా?
‘‘సినీ తారల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం తమ హక్కు అని కొంతమంది భావిస్తుంటారు. వాళ్లకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.’’
శరత్‌బాబు: ఓ విజయవంతమైన నటుడి ఫెయిల్యూర్ స్టోరీ
శరత్‌బాబును తొలిసారి చూసిన ఎస్వీఆర్, 'ఈ కుర్రాడు తెలుగు వాడా? యూరోపియన్ హీరోలా ఉన్నాడు' అంటూ కితాబిచ్చారు. అది శరత్ బాబు అందుకున్న తొలి కాంప్లిమెంట్.
‘అన్నీ మంచి శకునములే’ రివ్యూ: నందినీ రెడ్డి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయా?
రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని చెబుతూ ఈ కథను మొదలెట్టారు. ఆసుపత్రిలో బిడ్డల మార్పిడితో ఓ మంచి ముడి వేశారు. తరవాత ఏమవుతుందనే ఆసక్తి కలిగించారు. మరి, ఆ తర్వాత సినిమాను ఎలా నడిపించారు?
‘కస్టడీ’ రివ్యూ: నాగచైతన్య - అరవింద్ స్వామి సినిమా ఎలా ఉంది?
వెంకట్ ప్రభు తొలిసారి ఓ తెలుగు సినిమా, ఓ తెలుగు హీరోతో కమిట్ అవ్వడంతో `కస్టడీ`పై ఆశలు అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతోనే నాగచైతన్య తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతుండటంతో మరింత దృష్టి పెట్టారు. మరి `కస్టడీ` ఎలా ఉంది? ప్రేక్షకుల్ని చైతూ, వెంకట్ ప్రభు మెప్పించారా, లేదా?
ఆరోగ్యం
క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్... కీమో థెరపీకి బదులుగా సరికొత్త టాబ్లెట్
లంగ్ క్యాన్సర్ సహా నాలుగు రకాల క్యాన్సర్ చికిత్సలపై చేస్తున్న పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఇటీవల చెప్పుకోదగిన ప్రగతి సాధించారు. కీమో, రేడియో థెరపీలకు బదులుగా ఓ టాబ్లెట్ బాగా పని చేస్తోందని వారు గుర్తించారు.
వరల్డ్ బ్లడ్ డోనర్ డే: అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఏవి? అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది?
అరుదైన రక్తం గ్రూపు ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో ఆ గ్రూపు రక్తం కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు అరుదైన రక్తం గ్రూపులు ఏంటి? అవి ఏక్కడ దొరుకుతాయి? తెలుగు రాష్ట్రాల్లో రక్తం కోసం ఎవరిని, ఎక్కడ సంప్రదించాలి?
బఠానీ రుచి లేని కొత్త రకం బఠానీలు, సోయాకు ప్రత్యామ్నాయం దొరికినట్టేనా?
చాలా మంది ప్రస్తుతం మొక్కల ఆధారిత ఆహారాన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు. పర్యావరణానికి మరింత అనుకూలమైన, సోయా బీన్స్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రకం వంగడాలను ఉత్పత్తి చేయాలని వారు ఆశిస్తున్నారు.
అరటి పండు తింటే కలిగే ఐదు ప్రయోజనాలివీ
అరటి పండ్లలో శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
మెదడు మార్పిడి ఎందుకు సాధ్యం కావట్లేదు? కోతి తలను మార్చినప్పుడు ఏం జరిగింది?
మెదడును ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అవయవంగా నిపుణులు చెబుతారు. శరీరంలోని భిన్న భాగాలతో దీనికి మిలియన్ల కొద్దీ అనుసంధానాలు ఉంటాయి. ఈ అనుసంధానాలే శరీరాన్ని నియంత్రిస్తాయి. ఈ నెట్వర్క్ మొత్తాన్నీ కచ్చితత్వంతో మళ్లీ అనుసంధానించగలిగే పరిజ్ఞానం నేటికీ అందుబాటులో లేదు.
సానిటరీ ప్యాడ్స్: వీటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు
ఇవి మహిళలకు రుతుస్రావం సమయంలో ఉపయోగపడే శానిటరీ ప్యాడ్స్. వీటిని మహిళలే స్వయంగా తయారు చేస్తున్నారు. తక్కువ ధరకే అందిస్తున్నారు.
వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
వక్షోజాల ఎదుగుదల కృత్రిమంగా జరగడానికి ఈస్ట్రోజెన్ ఇస్తే, దాని వల్ల ఎత్తు ఎక్కువ పెరగడం ఆగిపోయే ప్రమాదం ఉంది.
పురుషుల్లోనూ ప్రసవానంతర కుంగుబాటు, దీని నుంచి బయటపడేదెలా?
నిరాసక్తత, మోటివేషన్ లేకపోవడం, నిద్రలేకపోవడం, తాను ఏం చేయలేనన్న భావన, ఏకాగ్రత లేకపోవడం, ఆకలిగా అనిపించకపోవడం, బరువు తగ్గినట్టుగా అనిపించడం, అలసట, మరణం గురించి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఈ డిప్రెషన్ లక్షణాలు.
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే: ఈ 7 ఆహార పదార్థాలతో ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు...జాగ్రత్త
ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 16 లక్షల మందికి ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని, ఆహారం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో రోజుకు ఐదేళ్లలోపు పిల్లలు 340 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది.
ఫాషియా: ఇది ఒళ్లంతా ఉంటుంది.. దీనికీ, కీళ్లు, కండరాల నొప్పికీ సంబంధం ఏమిటి?
ఫాషియాలో ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఇది దృఢంగా కనిపిస్తుంది. కండరాలు, ఎముకలు, నరాలు, నాళాలు, కడుపులోని అవయవాలను ఇది కప్పి ఉంచుతుంది.
ఉపాధి - పర్సనల్ ఫైనాన్స్
ఏప్రిల్ 1: ఈ 3 పనులు చేస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బు ఆదా
వివిధ మదుపు మార్గాల ద్వారా వచ్చిన రాబడిని అర్థం చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి రాబడి వస్తుందో బేరీజు వేయడానికి ఏప్రిల్ నెల అనుకూలం.
ఒక రూపాయి 30 రోజుల్లో 53 కోట్లు ఎలా అవుతుంది... చక్రవడ్డీ మిమ్మల్ని ఎట్లా ధనవంతుల్ని చేస్తుంది?
ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ ఒక మాట చెబుతూ ఉంటారు. ‘మై లైఫ్ హాజ్ బీన్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్...’ అని. బఫెట్లా చక్రవడ్డీ ద్వారా కుబేరులైన వారు చాలామంది ఉన్నారు
పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ...
‘‘పిల్లలు పెరగడానికి అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటుంది? అసలు ఏ దేశంలో పిల్లల భవిష్యత్ బంగారంలా ఉంటుంది?’’ లాంటి ప్రశ్నలు విదేశాలకు వెళ్లాలని భావించే కుటుంబాలను తొలిచివేస్తుంటాయి.
ద్రవ్యోల్బణ రేటు కాలిక్యులేటర్: ధరల పెరుగుదల ప్రభావం మీ మీద ఎంత పడింది?
తిండి, దుస్తులు, ఇంటి అద్దె, విద్యుత్ వంటి వాటికి మీరు ఎంత ఖర్చు చేశారో ఎంటర్ చేయడం ద్వారా మీ మీద ద్రవ్యోల్బణ భారం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక ఉండటం మన ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి చాలా కీలకం.
కాంపిటిటివ్ ఎగ్జామ్స్: నెలకు రూ. 4వేలు, ఉచితంగా కోచింగ్...ఏమిటీ పథకం?
బలహీన వర్గాల సాధికారత కోసం ఆవర్గాలకు చెందిన విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కోచింగ్‌ను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఆ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రైవేటు రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందేలా చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశం.
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్షిప్ పొందడం ఎలా?
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు లేదా ట్రాన్స్జెండర్లకు పుట్టిన పిల్లలకు 9వ తరగతి నుంచి వారు ఉన్నత విద్య పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ స్కాలర్షిప్ అందజేస్తుంది
సుప్రీంకోర్టులోనైనా ఉచితంగా వకీలును పెట్టుకుని వాదించడం ఎలా, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి
ప్రభుత్వం నుంచి ఈ ఉచిత న్యాయ సాయం అందుకోవడానికి ఎవరు అర్హులు? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎవర్ని సంప్రదించాలి? విధి విధానాలేంటి?
సూపర్‌మార్కెట్ షాపింగ్‌లో ఖర్చు తగ్గించుకోవడం ఎలా? ఈ 5 చిట్కాలు పాటించండి
తక్కువ వస్తువులు కొనుగోలు చేయడంతోపాటు తమ బడ్జెట్‌ను ఆదా చేసేందుకు ప్రజలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ అంశంపై చిట్కాలు, సలహాలు అందిస్తున్న ‘‘మనీ బ్లాగర్ల’’తో బీబీసీ మాట్లాడింది.
PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
ఇంతకీ పీఎంఎస్బీవై అంటే ఏమిటి, ఈ బీమా పొందడం ఎలా, ప్రీమియం ఎలా చెల్లించాలి, ఈ బీమా నియమ నిబంధనలు ఏమిటీ, బీమా క్లెయిములు ఎలా పొందాలి?